1. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.
2. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
3. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
4. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
5. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.
6. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.
EmoticonEmoticon