జీర్ణ శక్తి కోసం ఈ జాగ్రత్తలు తీసు కోవటం మంచిది

 

digestion, digestion and absorption class 11, digestion yoga, digestion ks3, digestion gcse, digestion song, digestion and absorption a level biology, digestion for kids, digestive system,
digestion and enzymes,



ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణ శక్తి బాగుండాలి. తర్వాత మిగిలిన వ్యర్ధాలు సరిగ్గా బయటకు వెళ్ళాలి. జీర్ణ శక్తి పెరగాలంటే ఇదిగో ఇలా చేయాలి.




ఉదయాన్నే ఒక కప్పు నిమ్మ రసం తాగాలి. కొన్ని అల్లం ముక్కలకు నిమ్మరసం అద్దు కుంటూ ఉప్పుతో కలిపి తాగాలి. భోజనానికి 15 నిముషాలు ముందు ఇలా తీసుకుంటే అరుగుదల ఉంటుంది. సూర్యాస్తమయం కంటే ముందు భోజనం పూర్తి చేయాలి. అది కూడా చాల తక్కవగా తీసుకోవాలి. సూప్స్ వంటివి తీసుకుంటే మరీ మంచిది. డి టాక్స్ ప్రక్రియ కు ఇది బాగా ఉప కరిస్తుంది.





పసుపు , అల్లం కొత్తిమీర , మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ, జీల కర్ర ఈ పదార్ధాలు ఆహారంలో ఉండేలా చౌసుకోవాలి. అల్లం టీ లీక్ అల్లంతో చేసిన ఇతర పానీయాలను తీసుకోవాలి ఫలితంగా మల విసర్జన సాఫీగా జరుగుతుంది. రోజూ అరగంట పాటు వేకింగ్ చేయాలి. శరీరంలో ఉన్న హానికర పదార్ధాలు బయటకు వెళ్లాలంటే నడక తప్పనిసరి. రోజూ కాసేపు యోగాసనాలు చేయాలి.




రోజూ గోరు వెచ్చని నీళ్లు తాగితే లింఫ్ వ్యవస్థ డిటాక్సీపై అవుతుంది. ఈ జాగ్రత్తలు తీసు కోవటం ద్వారా జీర్ణ శక్తి పెరుగుతుంది. ఆనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది.




Previous
Next Post »