నిమ్మకాయ మీ అందాన్ని రెట్టింపు చేస్తుందని మీకు తెలుసా





నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మీ అందాన్ని రెట్టింపు చేస్తుందని  మీకు తెలుసా?


వేప నూనె,నిమ్మరసం కలిపి ముఖానికి అప్లైయి చేసి అరగంట తర్వాత కాడగాలి.

ఇలా వారం రోజుల పాటు రోజూ చేస్తే ముఖం మీద మెటిమలు ,మచ్చలు, ముడతలు, మాయమవుతాయి.

నిమ్మరసం వేప నూనె కలిపి పట్టిస్తే ముఖానికి బ్లీచింగ్ లా పనిచేస్తుంది. ఈ మిశ్రమం 'యాంటీ పేజ్ లక్షణాలను కలిగిస్తుంది.


తరుచుగా ముఖానికి నిమ్మరసం అప్లై చేయడం వల్ల మూసుకుపోయిన చర్మరంధ్రాలు తెరుచుకుని చర్మం ఉత్తేజితమవుతుంది .తద్వారా చర్మంలో పేరుకుపోయిన మృతకణాలు బయటకు పోయి ముఖం నిగారింపుపెరుగుతుంది

వారానికోసారి కురులకు నిమ్మరసం  పట్టించి స్నానం చేస్తే జుట్టుకు పట్టిన జిడ్డు మురికి వదిలిపోతుంది.


నిమ్మ ముక్కకు ఉప్పు కలిపి పళ్లు తొమితే ముత్యాల్లా మెరుస్తాయి.

Previous
Next Post »