ఆరోగ్య చిట్కాలు 2




1. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

2. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

4. బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.

5. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

6. దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
Previous
Next Post »