పొడుపు కథలు-1

పొడుపు కథలు అనగా, ఒక రకమైన సమస్య అనుకోవచ్చు. ఇవి మెదడుకి మంచి మేత. వీటిలో ఒక పొడుపు కథ అడగబడుతుంది, వాటికి జవాబు చెప్పడాన్ని విప్పడము లేదా విడుపు అంటారు. ఈ క్రింది పొడుపు కథలకు సంధానాలు చెప్పడానికి ప్రయత్న చెయ్యండి సమాధానలు కావాలంటే క్రింద లింక్ పోస్ట్ చేశా చుడండి


1. ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి.

2. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.

3. ఎందరు ఎక్కిన విరగని మంచం.

4. దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.

5. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?


సమాధానలు==>>> ఇక్కడ నొక్కండి

Previous
Next Post »