ఆత్మ, శరీరము (Psyco Somatic) ల తో కూడుకున్నది మానవ జీవితం . ఆత్మ కు చావులేదు ... శరీరము ముసలి తనము లో పంచ భుతాలలో కలిసిపోతుంది . ఆత్మ , శరీరాన్ని అదుపు చేస్తుంది ... మనసు ఆరోగ్యం గా ఉంటే నే శరీరము ఆరోగ్యం గా ఉంటుంది. మనసు మంచి దైతే మనుగడ మచిదే అవుతుంది ... ఈ మనుగడ మనసు గుణగణాల పై ఆధారపడి ఉంటుంది. అవే మంచి ఆత్మ గుణాలు :
1.దయ ,
2.క్ష మ ,
3.అనసూయ ( అసూయా లేకుండా వుండడం ) ,
4.శౌచం ,(పరిశుభ్రత),
5.మొండితనం లేకపోవడం ,
6.మధుర స్వభావము ,
7.అత్యాస లేకపోవడం ,
8.నిస్కామము (కమగ్ని లేకుండా ఉండడం),
ఈ ఎనిమిది ఆత్మ గుణాలు ను సామాన్య ధర్మాలంటారు .
EmoticonEmoticon