కదలీ ఫలం అంటే ఏమిటో తెలుసా

 





కదలీ ఫలం 

అరటి పండును కదలీ ఫలం అని కూడ అంటారు. మనం దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు దానిని కదలీ ఫలం నైవేద్యం సమర్పయామి అని అనాలి. 


కదలీఫలానికి మన ఇతిహాసాలలో  ఒక కథ కూడా ఉంది. పూర్వం దూర్వాస మహా ముని నిద్రావస్తలో ఉండగా ఆయన భార్య సాయం సమయం అవుతోందని ఆయనను నిద్రలేపుతుంది. దానితో కోప్రోద్రిక్తుడైన దూర్వాసుడు ఆమెను భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆమెను క్షమించి అరటి చెట్టుగా మార్చి. అన్ని శుభకార్యాలకు కదలీ వృక్షం ఉపయోగించడబడుతుందని వరాన్ని కూడా ఇస్తాడు. అందుకే అన్ని శుభకార్యలలోను అరటి చెట్టును, అరటి ఆకులను ఉపయోగిస్తారు.


Previous
Next Post »