పాడ్యమి :
ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది
విదియ :
ఏ పని తల పెట్టిన శుభకరము
తదియ :
పనులలో విజయం, ఆనందం కలిగించును
చవితి :
మద్యాహ్నం 1 గం ॥ వరకు గణపతి కి మంచిది, తరువాత మనకు మంచిది
పంచమి :
సుభానికి చిహ్నం, ఈ తిది లో చేసిన పని లాభం చేకూరును
షష్టి :
పగలు సుబ్రమణ్య స్వామికి కేటాయించి నందున, రాత్రి మనకు మంచిది
సప్తమి :
అన్ని పనులకు మంచిది
అష్టమి :
దుర్గా దేవికి మాత్రమే కలిసి వచ్చే రోజు, మనకు కలిసి రాదు, అష్ట కష్టాలే
నవమి :
రాముడికే కస్టాలు తప్పలేదు మనమెంత ???
దశమి :
సమస్త కార్యములకు విజయము .
ఏకాదశి :
పది పనులలో ఒకటి జరుగును
ద్వాదశి :
ప్రయనములకు ఆహారం తిని వెళ్ళిన మంచిది, సుభ ప్రదం, లాభం కలుగును. ఏమి తినకుండా వెళ్ళిన చొ పనులు నేర వేరక తిరిగి వచ్చెదరు
త్రయోదశి :
అన్ని పనులు విజయము
చతుర్దశి :
ఈ తిదిని వదిలి వేయుట మంచిది
పౌర్ణమి :
అన్ని సుభాలే. ముక్యం గ పౌర్ణమి రాత్రి 8-22, 8-24, 8-26, 8-28, 8-42, 8-44, 8-46, 8-48. ఈ సమయములలో వర్జం లేకుండా ఉంటే , మాత్రమే మరింత మంచిది
EmoticonEmoticon