ఆరోగ్య చిట్కాలు 4






1. బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

2. క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

3. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

4. ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

5. అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.
Previous
Next Post »