పెళ్లి



పెళ్లంటే నూరేళ్లపంట! నిజమే.. పెళ్లి అనే
పదం వధూవరుల హృదయాలను మీటే స్వరజతి. అయితే-
పెళ్లి వీరిరువురి మధ్యనే కాక, రెండు కుటుంబాల
నడుమ ఏర్పరచే బంధం కూడా ఎన్నతగినదే.
కోటి కోరికల నేపథ్యంలో తమ కాపురం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లాలని
వధూవరులు కోరుకుంటారు.
మాంగల్యంతో ముడిబడ్డ తమ బంధం కడదాకా నిలవాలని ఆకాంక్షిస్తారు. అదే- దాంపత్య ధర్మం.
Previous
Next Post »