కూర్మావతారం

రామాయణ భాగవతంలో మనకి తెలిసినది :
వాల్మికి రామాయణంలో గంగావతరణ కి సమంధించిన కథలో సగరుడు కొడుకులు పాతాళం దాక తవ్వుతున్నపుడు,
భూమిని మోస్తూ తూర్పు దిక్కున దిశాగజం అనే
ఏనుగు,
దక్షిణ దిక్కున మహాపద్మం అనే
ఏనుగు,
పడమర దిక్కున సౌమనసం అనే
ఏనుగు,
ఉత్తర దిక్కున భద్రము అనే
ఏనుగు కనిపిస్తాయి....
అలాగే సముద్ర మధనం జరుగుతోన్న సమయంలో
మంథర పర్వతం జారిపోయి సముద్రంలో
మునిగిపోసాగింది.
దాంతో దేవతలంతా శ్రీ మహా విష్ణువును తలచుకున్నారు.
అప్పుడు ఆయన 'కూర్మావతారం' ధరించి
సముద్రంలోకి ప్రవేశించాడు. సముద్రంలో
మునిగిపోతున్న మంథర పర్వతమును తన
వీపు పై నిలిపి, సముద్ర మధనం నిర్విఘ్నంగా
జరిగేలా చేశాడు
Previous
Next Post »