ఒకనాడు యశోద పెరుగు చిలుకుచు వెన్న
తీస్తోంది. తల్లిని సంతోషపెట్టడానికి
బలరామకృష్ణులు అక్కడికి వచ్చారు.
తీస్తోంది. తల్లిని సంతోషపెట్టడానికి
బలరామకృష్ణులు అక్కడికి వచ్చారు.
కన్న య్య తల్లి జడను పట్టుకున్నాడు. బలరాముడు ఆమె మెడలోని ముత్యాలహారాన్ని పట్టుకున్నాడు. ఆ ఇద్దరూ ఆమెను తమ
వైపునకు లాగుకొనుటకు ప్రయాజపడసాగారు.
వైపునకు లాగుకొనుటకు ప్రయాజపడసాగారు.
‘అమ్మా! నామా ట విను, నామాట విను’ అని
అరవసాగారు. ‘అమ్మా! నాకు చాలా ఆకలివేస్తోంది.
ఇప్పుడే నాకు వెన్న, రొట్టె కావలె, ఈరోజు ఆడి ఆడి
ఎంతో అలసిపోయాను. రొట్టె వెన్న తిని నిద్రపోతను’.
అరవసాగారు. ‘అమ్మా! నాకు చాలా ఆకలివేస్తోంది.
ఇప్పుడే నాకు వెన్న, రొట్టె కావలె, ఈరోజు ఆడి ఆడి
ఎంతో అలసిపోయాను. రొట్టె వెన్న తిని నిద్రపోతను’.
తల్లి యశోద ‘నాయనా! పాలు తాగు. లేకపోతే మన
ఇంట్లో తిను బండారాలకు ఏలోటూ లేదు - వాటిని నీ ఇష్టం వచ్చినట్లు తిను’ అని చెప్పింది.
ఇంట్లో తిను బండారాలకు ఏలోటూ లేదు - వాటిని నీ ఇష్టం వచ్చినట్లు తిను’ అని చెప్పింది.
కన్నయ్య మాత్రం ‘నాకు అవేమి వద్దు, వెన్నే కావలె. నీవు వెన్నను పెట్టనంతవరకు నిన్ను వదలన’ని
అన్నాడు.
అన్నాడు.
అప్పుడు తల్లి ‘కన్నయ్యా! నీవు వెన్న
తింటే నీజుట్టు పెరుగనే పెరు గదు. అది పొట్టిగానే
ఉంటుంది’ అని పలికింది.
తింటే నీజుట్టు పెరుగనే పెరు గదు. అది పొట్టిగానే
ఉంటుంది’ అని పలికింది.
అప్పుడు కన్న య్య
‘అమ్మా! అన్నయ్యకేమో నువ్వు అడ్డుచెప్పవు.
ఆయన అడిగి నప్పుడు వెంటనే రొట్టె, వెన్న
ఇస్తావు. మరి నాకెందుకు ఇయ్య వు?’ అని
బుంగమూతితో అడిగాడు.
‘అమ్మా! అన్నయ్యకేమో నువ్వు అడ్డుచెప్పవు.
ఆయన అడిగి నప్పుడు వెంటనే రొట్టె, వెన్న
ఇస్తావు. మరి నాకెందుకు ఇయ్య వు?’ అని
బుంగమూతితో అడిగాడు.
అప్పుడు యశోద, ‘చూడు కన్నయ్యా!
అన్నయ్యకు కూడ ఇంతకు ముందు వెన్న,
రొట్టె ఇవ్వలేదు. తినుబండారాలే తిని,
పాలు తాగెడివాడు. అందుకే తన జుట్టు పొడవుగా,
ఏపుగా పెరిగినది. నీవును పాలు తాగినచో నీ
జుట్టు కూడ అలాగే పెరుగుతుంది రా!
ఆవుపాలు సిద్ధంగా ఉన్నవి వచ్చి తాగు’.
అన్నయ్యకు కూడ ఇంతకు ముందు వెన్న,
రొట్టె ఇవ్వలేదు. తినుబండారాలే తిని,
పాలు తాగెడివాడు. అందుకే తన జుట్టు పొడవుగా,
ఏపుగా పెరిగినది. నీవును పాలు తాగినచో నీ
జుట్టు కూడ అలాగే పెరుగుతుంది రా!
ఆవుపాలు సిద్ధంగా ఉన్నవి వచ్చి తాగు’.
చిన్ని కృష్ణుడు ‘నీవు చెబుతున్నవన్నీ అబద్ధాలే.
నేను రోజూ పాలనే తాగుతున్నా. అయినా నా
జుట్టు పొట్టిగానే ఉంది.
నేను రోజూ పాలనే తాగుతున్నా. అయినా నా
జుట్టు పొట్టిగానే ఉంది.
ఈ రోజు నాదగ్గర నీ పప్పు లు ఉడకవు. నాకు వెన్న, రొట్టె ఇవ్వవలసిందే. ఇంక నీ మాటల ను నేన నినదలచుకొనలేదు. నాకు వెన్న, రొట్టె ఇస్తావా లేదా? చెప్పు. ఇవ్వకుంటే నేను నీతో మాట్లాడను, నీ దగ్గరకు రాను.
అన్నయ్యే నీ కొడుకు,
ఇంతకూ నేను నీకు ఏమౌతాను?’ అని అనగానే
యశోద ‘కన్నయ్యా! నా మనస్సు, ప్రాణాలూ అన్నీ
నీవే. నిన్ను విడిచి నేను ఎట్లుండగలను? నా
తండ్రీ! ఒక్క నిముషం ఆగు. వెన్న
తీస్తున్నానుగదా! నీకు చలా ఆకలివేసినట్లుంది.
కావలసినంత తిందువుగాని,
ఇప్పుడు నీకు సంతోషమయ్యిం దా?’ అని అంది.
ఇంతకూ నేను నీకు ఏమౌతాను?’ అని అనగానే
యశోద ‘కన్నయ్యా! నా మనస్సు, ప్రాణాలూ అన్నీ
నీవే. నిన్ను విడిచి నేను ఎట్లుండగలను? నా
తండ్రీ! ఒక్క నిముషం ఆగు. వెన్న
తీస్తున్నానుగదా! నీకు చలా ఆకలివేసినట్లుంది.
కావలసినంత తిందువుగాని,
ఇప్పుడు నీకు సంతోషమయ్యిం దా?’ అని అంది.
ఈ విధంగా యశోద పూర్తిగా పుత్ర వాత్సల్యం లో
మునిగిపోయింది. ఆమె కన్నులలో
ఆనందాశ్రువులు పొం గిపొర్లేయి.
మునిగిపోయింది. ఆమె కన్నులలో
ఆనందాశ్రువులు పొం గిపొర్లేయి.
నిజంగా యశోదమ్మ ధన్యురాలు. ముల్లోకాలను భరించి పోషించు ప్రభువే ఆమె ముందు వెన్న
కొరకు చేయిచాచి మంకుపట్టు పడుతున్నాడు.
కొరకు చేయిచాచి మంకుపట్టు పడుతున్నాడు.
ఆమె వంటి అదృష్టవంతురాలు ఇంకెవరుంటారు?
EmoticonEmoticon