చెట్ల నిండా పండ్లున్నా వాటిని
చెట్లు తినవు.
చెట్లు తినవు.
మేఘాలు వర్షించి
పంటలు పండిస్తాయి కాని పంటల్ని తినవు.
పంటలు పండిస్తాయి కాని పంటల్ని తినవు.
ధర్మాత్ములైన వారు తమ సంపాదన
తాము అనుభవించక సమాజ
శ్రేయస్సుకు వినియోగిస్తారు.
తాము అనుభవించక సమాజ
శ్రేయస్సుకు వినియోగిస్తారు.
ఇతరులకు మంచిచేసే వ్యక్తి తనకు తాను మంచి
చేసుకున్నవాడు అవుతాడు.
.. . . --- స్వామి శివానంద
చేసుకున్నవాడు అవుతాడు.
.. . . --- స్వామి శివానంద
EmoticonEmoticon