తల్లి: ఏమైందమ్మా ఎందుకంత డల్‌గా ఉన్నావు?
కూతురు: అమ్మా నేను
పిచ్చిదానిలా ఉంటానా?
తల్లి: లేదే!
కూతురు: నా ముక్కు చింతపిక్కలా ఉంటుందా?
తల్లి: లేదమ్మా
కూతురు: నేనే ఓదరు కప్పలా ఉంటానా?
తల్లి: లేదే, ఇంతకి ఎవరేమన్నారు నిన్ను?
కూతురు: మరి అందరూ నన్ను మీ అమ్మలా ఉన్నా వంటారెందుకు?
తల్ల్లి: ఆ......
EmoticonEmoticon