సప్త ఋషులు అంటే ఎవరు?,















హిందూ పురాణాలలో ఋషుల ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది . ఋషులు లేనిదే పురాణాలు ,ఇతిహాసాలు ,రామాయణం , మహాభారతాలు లేవనే చెప్పాలి . అన్నీ వారు వ్రాసినవే .

సప్త అంటే ఏడు ... ఆ సంఖ్యలోగల మహర్షులనే సప్తఋషులు అని అంటారు . వారు ..

1. కశ్యపుడు ,
2. అత్రి ,
3. అంగీరసుడు ,
4. కౌశికుడు ,
5. వసిష్టుడు ,
6. భ్రుగువు ,
7. అగస్యుడు
Previous
Next Post »