మాత్రకి నొప్పి తగ్గేదేలా?,





మనకు దెబ్బతగిలినా , ముళ్ళు గుచ్చుకున్న నొప్పి కలుగుతుంది ... వెంటనే నొప్పి తగ్గడానికి మాత్రలు , ఇంజెక్షన్లుతీసుకుంటాము . . మరి ఆ మాత్రలకు , మందులకు నొప్పిని తగ్గించే గుణము ఎలా వస్తుంది .
మన శరీరము నొప్పి కలిగిన ప్రదేశము లో 'ఫాటి యాసిడ్లు , ప్రోస్తా గ్లందిన్లు ' అనే రసాయనాలను విడుదల చేస్తాయి .. ఇవి రక్తప్రవాహం చేరి కండరాలను సంకోచింప చేయడం తో ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి జ్వరము , భాదతో కూడిన నొప్పులుఏర్పడతాయి .
మనము తీసుకున్న మాత్రలు రక్తం లో చేరి ప్రోస్తాగ్లాండిన్లకు ఉత్పన్నం అయ్యే "సైక్లుక్షీ జేనేస్-2(CylcloxiGenes)"అనే ప్రోటీన్లకు అంటుకుపోయి ఆ రసాయన ఉత్పత్తికి ఆటంకం కల్పించడం తో నొప్పులకుమూలమైన గ్రాహకాలు కండరలనుండి విడిపోతాయి . ఆ విదంగా ఇలాంటి మాత్రలు నొప్పులకు కారణభూతమైనరసాయనాలను నాశనం చేయలేకపోయినా ... మెదకుకు చేరే భాధకు సంభందించిన సంకేతకాలను అక్కడకుచేరకుండా అడ్డుకుంటాయి ... తద్వారా శరీరానికి నొప్పుల వల్ల కలిగే బాధ తెలియదు .
Previous
Next Post »