అందమైన తెలుగు పాటల బ్లాగు








నేను ఎన్నో పాటల బ్లాగులు చూసాను కానీ నేను చూసిన బ్లాగు ల అన్నిటి కన్నా చాల డిఫరెంట్ గా ఉంది ఈ బ్లాగు 
అదే AARDELYRICS.COM నా ఫ్రెండ్ నాకు దీని గురించి చెప్పినప్పుడు ఇది తెలుగు సాంగ్స్ వుండే బ్లాగ్ కాదు అనుకున్నా ఎందుకు అంటే పేరు అలాంటిది మరి (ఆరేడ్ లిరిక్స్ ) తర్వాత దీనిని మరల మాలిక లో చూసా 
బ్లాగు గురించి దాదాపు చాల మంది తెలుగు వాళ్ళకు తెలిసే ఉంటుది ఇది నేను డైలీ ఫాల్లో అయ్యే బ్లాగులో ఒకటి 
బ్లాగులో అన్ని తెలుగు పాటలే ఉంటాయి కొన్ని హిందీ చిత్రాల పాటలు కూడా ఉంటాయి కాని ఈ బ్లాగు ప్రత్యేకత ఏంటి అంటే

అడ్మిన్ పోస్ట్ చేసే విధానం అంటే చూసే  వారికీ నచ్చే విధంగా ఫోటో ను ఎడిట్ చేసి ఆ ఫోటో ఆపై రాయడం 
మరే బ్లాగులోనూ ఈలా ఫోటోలను ఎడిట్ చేయలేదు అసలు ఆ ఫొటోస్ ని వాట్స్ ప్ స్టేటస్ లాగ కూడా పెట్టుకోవచ్చు చెప్పాలంటే ఆ ఫోటో ని చూసిన వెంటనే పాట మొత్తం గుండెలను హత్తుకునే లా అని పిస్తుంది 

అలాగే చాల వరకు ప్రతీ పాట కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ ఫాంట్స్ లభించడం 

మనకి ఎదయిన పాట కావాలి అంటే  వెంటనే అద్మిన్స్ అందరూ అందుబాటులో ఉంటారు వెంటనే వాళ్ళకి whatsapp message (9676102156 ఈ నెంబర్ ని నేను గూగుల్ నుండి సేకరించా ) చేస్తే మనకు కావలిస్న లిరిక్స్ మనకి ఇస్తారూ 

నేను ఒకసారి సింగింగ్ కంపిటేసన్ లో పోల్గోన్నప్పుడు త్రినేత్రం సినిమాలో శ్రీకర శుభకర సాంగ్ కోసం చాల ట్రై చేశా బట్ నాకు దొరకలేదు నేను వాళ్ళకి మెస్సేజి చేస్తే  వెంటనే నా కంపిటేసన్ టైం కి వాళ్ళు నాకు ఆ సాంగ్ ఇచ్చారు ఆ కంపిటేసన్ లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది 
అప్పటినుండి ఈ పోస్ట్ వేద్దాం అనుకుంటున్నా కాని కుదరలేదు ఇప్పటికి నా బ్లాగులో వేరే వాళ్ళ బ్లాగు గురించి వెయ్యడం ఇదే మొదటి సారి 

మీలో ఎవరికైనా తెలుగు లిరిక్స్ కావాలంటే ట్రై చేసి చూడండి మీకు మంచి రెస్పాన్స్ దొరుకుతుంది 
మనకి ఈ బ్లాగు ప్లే స్టోర్ లో కూడా లభిస్తుంది ప్లే స్టోర్ లింక్ క్లిక్ హియర్ 
Previous
Next Post »