పాదాలకు చలికాలంలో ఇలా రక్షణ ఇవ్వండి

foot locker winter boots wide foot winter boots wide foot winter boots canada foot shaped winter boots flat foot winter boots winter foot conditions foot cramps winter winter foot cast cover winter foot crack foot clinic winter haven florida winter foot cover foot locker winter coats foot doctor winter haven foot doctor winter haven fl foot doctor winter park foot doctor winter garden fl foot doctor winter park fl foot dr winter haven fl winter foot disease foot doctor winter garden 100 foot winter extension cord athlete's foot every winter foot cream for winter




 చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో చాలామందికి పాదాల సమస్య ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పాదాలను అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. పాదాలు ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ క్రింది సూచనలను పాటిస్తే సరి..!


ఎత్తు మడమల చెప్పులు వాడకూడదు. వాడితే వెన్నునొప్పి వస్తుంది. కనుక ఇతరులు మనవైపు చూడాలని కాకుండా సౌకర్యవంతమైన చెప్పులు ధరిస్తే సరి.

రాత్రిపూట పడుకొనే ముందు వ్యాజిలెన్‌ లేదా ఇతర చర్మక్రిములు పూసి కొద్దిసేపు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు రక్తం సరఫరా అయ్యి పగుళ్లు తగ్గుతాయి.


గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేస్తే పాదాలు మృదువుగా మారుతాయి.


బకెట్‌లో రెండు చెంబుల గోరువెచ్చని నీరుపోసి రెండు టేబుల్‌ స్పూన్ల గ్లిజరిన్‌, ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. అందులో పాదాలను ఉంచాలి. నీళ్ల వెచ్చదనం తగ్గాక పాదాలను బయటకు తీసి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.


మడమలు, పాదాల వేళ్ల మధ్య సందుల్లో ఇలా అన్నిచోట్ల మసాజ్‌ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల నిర్జీవ కణాలు తొలిగిపోతాయి. పెరుగు, వెనిగర్‌ కలిపి మసాజ్‌ చేస్తే ఫలితం ఉంటుంది. పాదాలు కూడా మెత్తగా మారుతాయి.


చివరగా పాదాలకు వ్యాయామం తప్పనిసరి. పాదాలను నేలపై ఉంచి గుండ్రంగా ఒకవైపు ఐదారుసార్లు, మరోవైపు ఐదారుసార్లు తిప్పాలి. అలానే నేలమీద పెన్సిల్‌ ఉంచి పాదాల వేళ్ళతో పైకెత్తే విధంగా ప్రయత్నించాలి.


Previous
Next Post »