ఉదయం బ్రష్ చేసిన తర్వాతే అందరూ తమరోజువారి పనులను ప్రారంభిస్తారు. ఇక రాత్రి మళ్లీ బ్రష్ చేసిన తర్వాత నిద్రపోతారు.
ఉదయం నిద్రలేచిన తర్వాత.. రాత్రి పడుకునేముందు బ్రష్ చేయడం చాలా మందికి అలవాటే. అయితేకొందరు మాత్రం భోజనం చేసిన ప్రతిసారి బ్రష్ చేస్తారు.
భోజనం ముగించిన ప్రతిసారీ బ్రష్ చేయడం మనలో కొంత మందికి అలవాటు. కానీ అలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. భోజనం చేసిన ప్రతిసారి బ్రష్ చేయాల్సి అవసరం లేదు. ఉదయం, రాత్రిరెండు సార్లు చేస్తే సరిపోతుంది.
ఎక్కువ సార్లు బ్రష్ చేసినా.. ఎక్కువ సేపు పళ్లు తోమినా.. పళ్ల పైపొర ఎనామిక్ దెబ్బతింటుంది. అది సెన్సిటివిటీ, దంతక్షయానికి దారితీస్తుది. హార్డ్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్
చిగుళ్ల ని డ్యామేజ్ చేస్తుంది.
కాఫీ, టీ, శీతల పానీయాలు సేవించిన తర్వాత సాప్ట్‌గా బ్రష్ చేయడం మరిచ పోవద్దు. ఎందుకం టే వాటిలోఉండే ఆమ్లాలు పళ్లపై పొరను దెబ్బతీసాయి. క్రమంగా పళ్లు పుచ్చిపోయేం దుకు కారణమవుతాయి.
రాత్రి భోజనం చేసిన వెంటనే పల్లు తోమకూడదు. ఒక అరగంట గ్యాప్ తర్తా బ్రష్ చేయడం ఉత్తమం. అప్పుడే పళ్లపై యాసిడ్ స్థాయిని తగ్గిసుంది.
EmoticonEmoticon