వేసవిలో బయటకు వెళ్లినప్పుడు దాహార్తిని తీర్చుకోవడానికి కొబ్బరి నీళ్ల తరవాత చెరకు రసానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాం. ఈ రసంతో ఆరోగ్యానికి ఎంతెంతో మేలు..
ఈ కాలంలో చాలామందిని డీహైడ్రేషన్, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లు వేధిస్తుంటాయి. అలాంటివారికి చెరకు రసం ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని చెడు కొవ్వుల నిల్వలూ దూరమవుతాయి. శరీరానికి సహజ చక్కెర్లు అందుతాయి. ఈ రసం జీవక్రియ రేటుని వృద్ధిచేస్తుంది. నిమ్మరసం లేదా కొబ్బరినీళ్లతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు.
* గర్భిణులకు చెరకు రసం చాలా మంచిది. ఇందులో ఇనుము, ఫొలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. గర్భస్థ శిశువుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
* ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. జుట్టు ఎదుగుదలకు ఎంతో తోడ్పడతాయి. వృద్ధాప్య ఛాయల్నీ అడ్డుకుంటాయి.
* చెరకు రసంతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. వ్యాధులకు దూరంగా ఉంటాం. కాలేయం శుభ్రపడి.. దాని పని తీరు మెరుగుపడుతుంది. పొట్టలో కూడా ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది
* చెరకు రసంలో ఉంటే పొటాషియం మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. దంత సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. నోటి దుర్వాసనలు రావు. దుర్వాసనలు లేకుండా చూస్తుంది. ఈ రసంలో ఖనిజాలు ఎక్కువ. గోళ్ల ఎదుగుదలా బావుంటుంది.
* గొంతు మంట, ఇన్‌ఫెక్షన్ ఉన్నవారు చెరకు రసం ఎంత తాగితే అంత మంచిది. ఇందులోని సహజ చక్కెరలు సమస్యని దూరం చేస్తాయి. జ్వరం వల్ల శరీరం ప్రొటీన్లు కోల్పోతుంది. అలాంటి వారు చెరకు రసం తాగడం వల్ల కావల్సిన ప్రొటీన్లు వెంటనే అంది... నీరసం తగ్గుతుంది.

EmoticonEmoticon