ఆరోగ్య చిట్కాలు 6





1. కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

2. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

3. యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

4. వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

5. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

Previous
Next Post »