పెరుగులోకి నంచుకోవటానికి




పెరుగు విషయానికి వస్తే ఏ ఊరగాయ ముక్కయినా పెరుగు
అన్నం లోకి సమ ఉజ్జీయే! అవి లేకపోతే వేరే రోటి పచ్చడి
ముక్కలయినా కూడా పనికి వస్తాయి.
మిరపకాయ, సన్నగా తరిగిన ఘాటైన
ఉల్లిపాయ ముక్కలని వేరే చెప్పనవసరం లేదు కదండీ!
ఇంకో మాట! వేసవి కాలం లో
అందరకు అతిప్రియమైనవి తీయ తీయటి మామిడి కాయ ముక్కలు కోసి
పెరుగు అన్నం లోకి వడ్డిస్తే , ఇంక స్వర్గానికి ఒక మెట్టు తక్కువ అని
చెప్పచ్చు.




Previous
Next Post »