1) కంటి చూపు మెరుగుపడి , కంటి సంబందిత రోగాలు రావు
2) జుట్టు రాలడం , జుట్టు తెల్లబడుట తగ్గుతుంది
3) గుండెకు మేలు చేస్తుంది
4) జీర్ణ వ్యవస్థను శుద్దిచేస్తుంది
5) వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది
6) చర్మంలో మృత కణాలను తొలగించి , చర్మం మెరిసేలా చేస్తుంది
7) చర్మం పై ముడతలు రాకుండా చేస్తుంది
8) కాన్సర్ రాకుండా కాపాడుతుంది.
ఇలా చెప్పుకుంటే పోతే ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
ఇలా చెప్పుకుంటే పోతే ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
EmoticonEmoticon