శ్రీ కాళహస్తీశ్వరా!


జనన మరణాదుల మాయ అనే
మద్యమును త్రాగుటచే కల్గిన గర్వమువలన
సంసారమునందు మహాపాతకములు
చేయుచున్నవాడైయున్నందున,పరమేశ్వరుడైన
నిన్ను పూజించుట లేదనే నెపముతో,నీవు
పట్టించుకొనక,నరకాది లోకాలలో పడి భాదపడుతున్నా కూడ చూడకౌండుట న్యాయము కాదు.
అయ్యయ్యో!ఒకచోట ఆటలు ఆడుచున్న
సమయంలో కొడుకు హఠాత్తుగా నూతిలో పడిపోతే అతని తండ్రి పట్టించుకొనకుండా ఉండిపోతాడా?
వదిలిపెట్టక రక్ధించునగదా!అట్లే నేను పడుచున్న
భాదలు చూచి కూడ నన్ను రక్షించక ఉండుట
దర్మము గాదు.గాన వెంటనే తండ్రివలె నన్ను
రక్షింపుము.
Previous
Next Post »