కొంతమందికి కళ్లు మూసుకోగానే నిద్ర
పట్టేస్తుంది. ఇంకొంతమందికి ఎంత
ప్రయత్నించినా కళ్లు మూతలు పడవు. ఈ
సమస్య లేకుండా కంటి నిండా నిద్ర పట్టాలంటే
కొన్ని ఆహార చిట్కాలు పాటించాలి.
పట్టేస్తుంది. ఇంకొంతమందికి ఎంత
ప్రయత్నించినా కళ్లు మూతలు పడవు. ఈ
సమస్య లేకుండా కంటి నిండా నిద్ర పట్టాలంటే
కొన్ని ఆహార చిట్కాలు పాటించాలి.
అవేంటో
తెలుసుకుందాం.
తెలుసుకుందాం.
- పాలు, పెరుగుల్లో ఉండే ‘ట్రిప్టోఫాన్’ నిద్రను
ప్రేరేపిస్తుంది. ఈ అమీనో యాసిడ్ బాడీ క్లాక్
పని తీరును క్రమబద్ధీకరించే సెరటోనిన్, మెలటోనిన్
అనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.
ఫలితంగా కంటి నిండా నిద్ర పడుతుంది.
ప్రేరేపిస్తుంది. ఈ అమీనో యాసిడ్ బాడీ క్లాక్
పని తీరును క్రమబద్ధీకరించే సెరటోనిన్, మెలటోనిన్
అనే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది.
ఫలితంగా కంటి నిండా నిద్ర పడుతుంది.
- అరటి పళ్లలో మెగ్నీషియం, పొటాషియం ఖనిజ
లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి వేళ
కండరాల నొప్పులు తలెత్తకుండా చేస్తాయి.
లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రాత్రి వేళ
కండరాల నొప్పులు తలెత్తకుండా చేస్తాయి.
- ఫ్లాక్స్ విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు
ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆందోళన, ఒత్తిడి,
నిరాశల తీవ్రతను తగ్గించి వాటి వల్ల తలెత్తే
ఇన్సోమ్నియా (నిద్రలేమి) ని పోగొడతాయి.
ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆందోళన, ఒత్తిడి,
నిరాశల తీవ్రతను తగ్గించి వాటి వల్ల తలెత్తే
ఇన్సోమ్నియా (నిద్రలేమి) ని పోగొడతాయి.
- బార్లీ గింజల్లో మెగ్నీషియం ఎక్కువగా
ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదులో తీసుకున్నా
మంచి నిద్ర పడుతుంది.
ఉంటుంది. కాబట్టి కొద్ది మోతాదులో తీసుకున్నా
మంచి నిద్ర పడుతుంది.
- బఠాణీ గింజల్లో విటమిన్ బి6 ఉంటుంది. ఇది
మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి
సహాయపడుతుంది. గదిలో చీకటి పరుచుకుంటే
నిద్రలోకి జారుకునేలా చేయటంలో మెలటోనిన్
హర్మోన్ తోడ్పడుతుంది.
మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి
సహాయపడుతుంది. గదిలో చీకటి పరుచుకుంటే
నిద్రలోకి జారుకునేలా చేయటంలో మెలటోనిన్
హర్మోన్ తోడ్పడుతుంది.
-ఓట్స్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. నిద్రకు
ముందు గోరువెచ్చని ఓట్స్ వంటకం తింటే
ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
ముందు గోరువెచ్చని ఓట్స్ వంటకం తింటే
ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
- నిద్రకు ముందు గోరు వెచ్చని పాలు తాగినా
ఫలితం ఉంటుంది.
ఫలితం ఉంటుంది.
EmoticonEmoticon