చక్కెర కేళి మాధుర్యం కన్నా మధురమైన
మాట,,,అమ్మ,,,!!
మాట,,,అమ్మ,,,!!
ఆలాహల సాగరాన్ని కొలాహలంగా మార్చే
దేవత,,, అమ్మ,,,!!
దేవత,,, అమ్మ,,,!!
ప్రాణం లేని బొమ్మలకి ఊపిరి పోసే
బ్రమ్మ,,,,అమ్మ,,,,!!
బ్రమ్మ,,,,అమ్మ,,,,!!
మనుకుల ఆరంభ నాగరిక నగరం,,,,,అమ్మ,,,,,!!
ఆడజన్మ పుట్టుకకి ముక్తి
మార్గం,,,,,అమ్మ,,,,!!
ఆడజన్మ పుట్టుకకి ముక్తి
మార్గం,,,,,అమ్మ,,,,!!
అమృతానికి కొత్త రుచి కలిపే
పేరు,,,,,అమ్మ,,,,!!
పేరు,,,,,అమ్మ,,,,!!
తొమ్మిది నెలలకి అర్ధం ఇచ్చే
పుస్తకం,,,,,అమ్మ,,,,!!
పుస్తకం,,,,,అమ్మ,,,,!!
తులసి దళాల పవిత్ర మాల,,,,,, అమ్మ,,,,,,,!!
గ్రాంథిక భండార వేదాంతలకు వైవిధ్య
బరిత లిఖిత,,, అమ్మ,,,!!
గ్రాంథిక భండార వేదాంతలకు వైవిధ్య
బరిత లిఖిత,,, అమ్మ,,,!!
ముక్కోటి మూర్తులకు అందని ప్రార్థన
రాగం,,,,అమ్మ,,,!!
రాగం,,,,అమ్మ,,,!!
త్యాగ శీలి జ్ఞాన కీర్తి
అమ్మా,మీకు నా హృదయ పూర్వక
ప్రణామము,,,!!!
అమ్మా,మీకు నా హృదయ పూర్వక
ప్రణామము,,,!!!
EmoticonEmoticon