శబ్దాన్ని వినిపించే ఆడియో క్యాసెట్ , దృశ్యాన్ని చూపించే విడియో క్యాసెట్ లలో ఒక సూత్రము ఇమిడి ఉన్న్నది . విద్యుత్ సంకేతాలు , అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన అద్భుతం ఇది .ఆడియో , విడియో క్యాసెట్ లలో సన్నని పొడవైన ప్లాస్టిక్ టేపులు ఉండి ..దానిపై ఉన్న ముదురు గోధుమ రంగు పుతపైనే శబ్దము నిక్షిప్తమై ఉంటుంది . ఇది ఎలా జరుగుతుంది ? ఈ పూత ఐరన్ ఆక్శైడ్ అయస్కాంత పూత ,
* ఆడియో , విడియో ప్లేయర్ సిస్టం లో రికార్డింగ్ హెడ్ ఉంటుంది ... ఇది ఒక గుండ్రని ఇనుప ముక్క మాత్రమే .. దాని చుట్టూ కొంచెం ఖాళీ వాడాలి ఒక సన్నని తీగ చుట్టి ఉంటుంది .గుండ్రం గా చుట్టిన ఏదైనా తీగలో సిద్యుత్ ప్రవాహం (electric current) ఏర్పడినపుడు దాని చుట్టూ అయస్కాంత క్షెత్రమ్ (MagnatiField)ఏర్పడుతుంది .
క్యాసెట్ లో నిక్షిప్తం చేయల్చిన శబ్దాన్ని మైక్రోఫోన్ సయం తోను , దృశ్యాన్ని ఫోటోసెల్ సయం తోను విద్యుత్ సంకేతాలు గా మారుస్తారు . ఆ సంకేతాలను అంప్లిఫయర్ (Amplifier) ద్వారా వృద్ధి చేసి రికార్డింగ్ హెడ్ లో ప్రవహింప చేస్తారు . అప్పుడు రికార్డింగ్ హెడ్ చుట్టూ అయస్కాంత క్షెత్రమ్ ఏర్పడుతుంది .
ఈవిద్యు సంకేఆల తీవ్రత (intensity) మారుతూ ఉండడం వల్ల అయస్కాంత క్షెత్రమ్ లో కుడా మార్పూ వస్తుంటుంది . ఇప్పుడు రికార్డింగ్ హెడ్ లో ఉండే చిన్న ఖాళీ ప్రదేశం ద్వార క్యాసెట్ లో ఉండే టేపును నిర్ణీత వేగంతో నడిపిస్తే , అప్పటికే ఏర్పడిన అయస్కాంత క్షెత్రమ్ వల్ల టేపు పై ఉన్న ఐరన్ ఆక్శైడ్ కణాలూ కుడా ఆయస్కాన్తీకరణము కు గురవుతాయి . ఫలితముగా టేపు పై ఉన్న కణాలూ తమ స్థానాలు సర్దుకుంటాయి ... అంటే శబ్దం , దృశ్యాలకు అనుగుణం గా టేపు పై కణాలూ ఒక క్రమపద్దతిలో ముద్ర అరెర్పరుస్తాయి.
ఇదంతా రికార్డింగ్ వ్యవహారము ... మరి తెపులని తిరిగి ప్లే చేసిన ప్పుడు ఏం జరుగుతుంది ? ఆడియో లేదా విడియో ప్లేయర్ ను ఆన్ చేసినపుడు టేపు ఒక నిర్ణీత వేగం తో ప్లయింగ్ హెడ్ మీదుగా తిరుగుతుంది . అది తెపుపై నిక్శిప్తమైఉన్న అయస్కాంత క్షెత్రన్ని గుర్తిస్తుంది .. ఆ అయస్కాంత క్షెత్రమ్ ప్లింగ్ హెడ్ చుట్టూ ఉండే తీగచుట్టలో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది ... ఆ విద్యుత్ ప్రవచాన్ని ఆమ్ప్లి ఫయర్ వృద్ది చేసి స్పీకర్కు అందించడం ద్వారా శబ్దాన్ని , టీవీకి అందించడం ద్వారా దృశ్యాన్ని మనం చూడగలుగుతున్నాము .
EmoticonEmoticon