దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం. దీపం కనీసం గోదోహన కాలంపాటు వెలగాలన్నారు. అంటే ఆవుపాలు పితికేందుకు పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్థం. సామాన్య పరిభాషలో అరగంటదాకా వెలిగేంత చమురు పోసి దీపారాధన చేయాలి. అలాగే పూజ పూర్తయ్యాక మనంతట మనమే దీపం ఆర్పకూడదు.
పూజ మధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపం ఆరింది అనడం కూడా అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అంటూ ఉంటారు. దీపం వెలగవలసిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం. దీపం కనీసం గోదోహన కాలంపాటు వెలగాలన్నారు. అంటే ఆవుపాలు పితికేందుకు పట్టేంత కాలమైన దీపం వెలగాలని అర్థం.
సామాన్య పరిభాషలో అరగంటదాకా వెలిగేంత చమురు పోసి దీపారాధన చేయాలి. అలాగే పూజ పూర్తయ్యాక మనంతట మనమే దీపం ఆర్పకూడదు. పూజ మధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపం ఆరింది అనడం కూడా అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అంటూ ఉంటారు.
EmoticonEmoticon