కంచు పాత్రలో నీరు శ్రేష్టము ఎందుకు?





త్రాగే నీటిని కంచు పాత్రలో ఉంచి తాగటం మేలని భారతీయ సంప్రదాయం .. ఎంతో మంచిది . ఎందరో మైక్రో బయోలజిస్త్లు ఎన్నో ప్రయోగాలు చేసి అన్నిటా కంచు పాత్రలు మంచివని తేల్చి చెప్పారు . స్టీల్ ,ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వచేసిన నేతిలో బాక్తెరియా గణనీయం గా పెరగనారంభించాయి ... రెండు రోజుల నిలవ తర్వాత ఆ నీరు తాగేందు కు వీలులేనిదిగా ... తెలియక తాగితే విరేచనాలు , జీర్ణకోశ వ్యాదులు తెచ్చేదిగా తయారవుతుంది ... బాక్టీరియా విపరీతం గా పెరిగి నీరు తాగేందుకు పనికిరాకుండా చేస్తాయి . అదే నీరు కంచు పాత్రలో 48 గంటలు నిలవా ఉంచి పరీక్ష చేయగా సూక్ష్మ జీవులు దాదాపు కనిపించకుండా పోయాయి .

కంచు పాత్రలో రాగి నీటిలో కొద్దిమోతడులో కరిగి బాక్తెరియ కణజాల కవచాలను బద్దలు కొడుతుంది .. కారణము గా బాక్టీరియా చనిపోయి వాటి సంఖ్యా తగ్గిపోతుంది ..
Previous
Next Post »