కొంతమంది పిల్లలు నెలలు నిండికుండానే పుడుతుంటారు వీరిని ప్రిటర్మ్ బేబీ ప్రిటర్మ్ బేబీ నెలతక్కువ పిల్లలు లోబర్త్ వెయిల్ బేబీ అని అంటారు ఎందుకేంటే వీరు బరువులో పోడవులో కూడా మాయాలుకన్నా తక్కువగా వుంటారు.గర్భం దాల్చిన తర్వాత 35-37 వారాల లోపు కాన్సు కావడం పుట్టిన శిశువు రెండున్నర కేజీల బరువుకన్న తక్కువగా వుండడం తన చుట్టుకొలత 33 సెంటీమీటర్‌ు కన్నా తక్వువగా వుంటుంది ఇలా గడునవు పూర్తి కాకుండా పుట్టిన బిడ్డను పుట్టిన శిశువు రెండున్నర కేజీలు బరువుకన్న తక్కువగా వుండడం తన చుటుటకొలత 33 సెంజీమీటర్లకన్నా తక్కువగా వుంటుంది.
ఇలా పూర్తిగా నెలలు నిండని శిశువులు చిన్నగా వుంటారు దీనికి కారణం వారు కవల పిల్లలగుట లేదా తల్లికి సరైన పోషణ లేకుండాట కాలం బట్టి వుంటుంది.నెలలు తక్కువ బేబీ లక్షణాలు :పోడవు 45,5 సెంమీ కన్నా తక్కువ బరువు 2500 గ్రాములకన్నా తక్కువ వర్నిక్స్ తక్కువగా వుంటుంది.కారణాలు: ప్రిఎంక్లాంప్సియా ఎక్లాంప్సియా ఎక్లాంప్సియా ఆంటీపార్టప్ హైడ్రామ్నిమాన్ కవలపిల్లలు శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలు గుండెజబ్బులు మొతలైనవి.శిశువు పుట్లిన వెంటనే చేసేపరిచర్య బొడ్డుతాడు కత్తిరించిన వెంటనే శిశువును పోడిగా తుండిచి టవల్‌నుందు చుట్టి వెచ్చగా ఉంచవలెను స్నానం చేయించే రాదు.తేమ 60 నుంచి 70 శాతం వుండాలి.ప్రతి మూడుగంటలకోకసారి ఆహరం ఇస్తుండాలి.శరీర ఉష్ణోగ్రత సమంగా వుండి దగ్గుటి బలహినంగా వుంటుంది తాగిన పాలు బైటికి వచ్చి ఊపిరి తిత్తులలోనికిపోవచ్చు శిశువు వ్యాధినిరోధక శక్తి వుండదు తేలికంగా ఇన్ఫెక్షన్ సోకుంతుంది.
రక్తనాళములు గోడలు బలహీనంగా ఉండి తేలికంగా రక్తరస్రావం జరుగుతుంది.పిల్లల్ని ఎత్తుకోనరాదు రక్తనాళములు గోడలు బలహీనంగా ఉండి తేలికంగా జరుగుతుంది.శిశువు ఒళ్లు చేసి బలం వచ్చేంతవరకు కదల్చకుండా వుంచడం మంచిది పుట్టిన తర్వాత 3వ రోజు వరకు స్నానం చేయించకూడాదు తడిగుడ్డతో శుభ్రపర్చాలి వీలైనంతవరకు కదల్చరాదు.శిశువు వద్దకు తల్లిని ఇంకోవ్యక్తిని తప్ప వేరువ్వరిని రానీయరాదు శిశువును తాకుటను ముందు అందరూ చేతులు శుభ్రంగా కడుక్కొనవలెను జులుబు జర్వం వంటి అంటువ్యాధ్యులు బాధపడువారు శిశువు సమీపంనకు రాకూడదు.శిశువుకు వెచ్చదనం చేకూర్చవలెను.ఇన్ఫెక్షన్ రాకుండా నివారించాలి తట్టి నిమిరి త్రేన్ఫు వచ్చేటట్టు చేయవలెను ఇన్ఫెన్ ఒక రెండు కేజీలు బరువుతో పుట్టినవారిలో నూటికి 80-90మందికా ఏడ్వాకుంగుట రెండు కేజీ సిడ్రోమ్ పల్మోనరీ సిడ్రో మ్ పల్మోనరీ ఏడిమా ప్రిమోచూర్ శిశువుల్లో నూటికి 10 మంది మంద బేదకదరలగా మిగిలిపోతారు ఒక కేజీ తక్కువ ఒటిన్న రెండు రూఋల బనేవేలె పుట్టినవాతిలో నూటికి 80-90 మందాకా పెెరిగి పెద్దవారవుతారు.సెరెబ్రర్ హేమర్‌జ్ పీటర్‌జ్ పీటల్ షాక్ రీనల్ ఫంక్షన్స్‌తగ్గడం మలముత్ర విసర్జన చేచకపోవడం ఎడిమా రక్తహీనత రెట్రోలెంటల్ ఫైబ్రోప్లాసియా మేనేజ్‌మెంట్ 1 ప్రిమోచురీటీ రాకుండా ముందే జాగ్రత్త పడడం.తల్లి పాలిచ్చుటకు వీలగుతుంది.శ్వాసలేకపోవడం నాడివుగం తగ్గడం రక్తంలో చక్కెర శాతం తగ్గడం ఇన్పెక్షన్ తగ్గించవచ్చు తల్లిబిడ్డలు అనుబంధం అదికమవుతుంది.వెచ్చని రిసస్పిటేషన్ శిశువుకు స్నానం వెంటనే తల్లి బిడ్డలను అధికమవుతుంది స్వర్శ శిశువుకు అవసరం తల్లిబిడ్డల్ని సాధమైనంత వరకు కలిపి వుంచవలెను తగిన దుస్తువులు ఉపయోగించాలి.
ఒకబోట నుండి మరోక చోటికి తరలించిప్పడు వెచ్చగా వుండాలి. నర్సింగ్ కేర్ అవసరం బోడ్డుతాడు కొంచెం ఎక్కువుగా ఉంచి కట్ చేయడం వల్ల జాండీస్ వంటికి తగ్గివంచ్చు ముక్కునోరులోని స్రావాల్పి సక్కర్ ద్వారా తీసివేయాలి.ముక్కులోని కాథటర్ ద్వారా ఆక్సిజన్ అందించాలి విజవిన్ ఉషోగ్రతవ (వెచ్చదనం) కల్గించాలి ఇన్ఫెక్షన్స్ రాకుండా చుచూకోవాలి.ఇన్ఫెక్షన్స్‌లేకుండా వుంటే ప్రోగెస్‌ను బట్టి ఇంక్యుబేటిర్‌లో నుంచి తీసి జాగ్రత్తగా ఒక సంవత్సరం వరకు కేర్ తీసుకుంటే మంచి సత్ఫలితాల్ని పొందవచ్చు.
EmoticonEmoticon