నెయ్యి ద్వార అల్సర్ ని తగ్గించుకోవచ్చు



బరువు తగ్గాలనుకునే వారు ఆహార విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఇందులో భాగంగానే నెయ్యి వాడకాన్ని బాగా తగ్గిస్తారు. 


అయితే నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనంటూ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో గుడ్‌ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ తినడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు. అయితే రోజుకి ఒకటి లేదా రెండు టేబుల్‌ స్పూన్‌లు మాత్రమే నెయ్యిని వాడాలి. అంతకు మించి వాడకూడదు. అల్సర్‌లతో బాధపడుతున్న వారు నెయ్యి తాగితే సమస్య త్వరగా తగ్గుతుంది.' అని చెబుతున్నారు. కాబట్టి నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారన్న అపోహ మాత్రం వద్దు. రోజూ నెయ్యి నిరభ్యంతరంగా తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.



Previous
Next Post »