నాఫ్తలీన్ గోళీలు ఇంట్లో బీరువాలు, అల్మారాల్లో వేస్తుంటారు. కొంతమంది వీటిని అదే పనిగా వాసన చూస్తుంటారు.
నాఫ్తలీన్ గోళీ సువాసనగా ఉన్నా అది కీటకనాశిని. దీనిలోని పారాడైక్లోరోబెంజిన్ రక్తకణాలు, మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటి వాసన అతిగా పీల్చకూడదు. పిల్లలకు వీటిని దూరంగా ఉంచాలి. పట్టుచీరలకు, సిల్కు వస్త్రాలకు ఎక్కువ మోతాదులో వాడకూడదు. సింథటిక్ వస్త్ర్రాలకు వీటి అవసరమే ఉండదు.
EmoticonEmoticon