మహిళల్లో అధిక రక్తస్రావం కోసం విష్ణుకాంత






కొంతమంది మహిళలు మెనోరాగియా లేదా ఎక్కువ పీరియడ్స్‌తో బాధపడుతున్నారు .కొంత మందికి నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తాయి. అలాంటి బహిస్టు సమస్యలతో బాధపడే వారికీ  విష్ణుకాంత ఒక వరం లాంటిది

ఒక 4-5 విష్ణుకాంత ఆకులు మరియు కొద్దిగా కంద చక్కెర / పటిక బెల్లం తో కలిపి  తినండి. దీనితో మీ అధిక రక్తస్రావం సమస్య నయం అవుతుంది. మూత్రం వెళ్ళేటప్పుడు మండుతున్న అనుభూతితో బాధపడేవారికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng