కమాలలో పోషకాలు

orange nutrition for eyesight nutrients orange juice nutrients orange peel mandarin orange nutrients blood orange nutrition orange peel nutrients for plants orange tree nutrients navel orange nutrition orange nutrients and benefits orange and apple nutrients orange beet nutrients health benefits of orange orange calorie breakdown healthy orange bread healthy orange biscuits healthy orange bread recipe orange nutrient content orange chicken nutrition orange calorie count orange healthy cake orange healthy cookies orange healthy chicken orange calorie carb healthy orange chicken sauce orange healthy dessert orange healthy drink





కాస్త తియ్యగా.. మరికాస్త పుల్లగా ఉండే కమలాపండు తింటే భలే హాయిగా ఉంటుంది 


రుచితోపాటు దీంట్లో పోషకాలూ ఎక్కువే..అవేమిటో తెలుసుకుందామా దీంట్లో సిట్రిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి1, బి6, బి12, విటమిన్‌-సి, బీటాకెరోటిన్‌ ఉంటాయి. దీంట్లోని పోషకాలు గొంతు ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. దీన్ని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. దీంట్లోని విటమిన్‌-సి దగ్గూ, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాలేయం, గుండె, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. పొట్ట ఉబ్బరంతో బాధపడేవాళ్లు దీని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. మూత్ర సమయంలో మంటగా ఉంటే కమలారసంతో కొబ్బరినీటిని కలిపి తాగితే మంచిదంటారు. ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది.




 

Previous
Next Post »