మీ వంటింట్లో దాల్చిన చెక్క ఉంటే.. మీరు ఆరోగ్యవంతులవుతారు.
ఇందుకోసం చిన్న చిన్న చిట్కాలున్నాయి. చిటికెలో తెలుసుకుందాం.. చెట్టు బెరడు నుంచి వచ్చే దాల్చిన చెక్క.. సువాసన వెదజల్లడమేకాదు..
వంటల్లో ఇది హాట్ స్పైస్ కూడా. స్నాక్స్‌లో కూడా దీన్ని చల్లుకుంటారు.
ఒకరకమైన టీలో ఈ పొడి కూడా కలుపుతారు. ఇక కాస్మొటిక్ ప్రొడక్ట్స్‌లో ఇది కామన్‌గా ఉంటుంది. పేస్టులు, సబ్బుల్లో దీని సూవసన వీకు వస్తూనే ఉంటుంది. వాసన కోసమే కాదు. ఈ సుగంధ ద్రవ్యంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖంపై కురుపులు, దద్దుర్లు, కాయలు వంటివి ఏవైనా ఉంటే.. కంగారు పడాల్సిన పనిలేదు. ఒక వంతు దాల్చిన చెక్క.. మూడు వంతుల తేనె కలిపి మిశ్రమంలా చేసి కురుపులు, మొటిమల వంటి వాటిపై రాసుకోండి.
25 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోండి. ఇది గాయం ఉన్న చోట రక్త సరఫరాను పెంచుతుది. అందువల్ల మీకు ఆ కురుపులు 2 లేదా 3 రోజుల్లో నయమవుతాయి. అక్కడ కొత్త చర్మకణాలు వచ్చేసి.. మీకు ఎలాంటి మచ్చలూ కనిపించవు.
చర్మమిలమిలా మెరిసపోవాంఏ దాల్చిన చెక్క పొడితో పని ఉంటుంది. ఈ పొడిని నిమ్మరసం, పెరుగులో కలిపి. ముఖం, మెడ వెనుక భాగం అంతా రాసుకొని, గాలి తగిలేలా కూర్చోండి. ఆరిపోయే వరకూ అలా ఉండండి. ఇప్పుడు కొద్దిగా వేడి ఉన్న నీటితో కడుక్కోండి.
మీ చర్మంపై ఉండే జిడ్డు, మురికి, దుమ్ము, మచ్చలు వంటివి అన్నీ మాయమవతాయి. అంతేకాదు
2,3 రోజుల్లో చర్మంపై ఉండే ముడతలు కూడా పోతాయి. కాళ్లనొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు. 2 టీ స్పూన్ల తేనె, 2 టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి.. గోరువెచ్చటి నీటిలో వేసి నొప్పి
ఉన్న చోట రోజుకు రెండు సార్లు మసాజ్ చేసుకోండి. 2 లేదా 3 రోజుల్లో నొప్పి మాయమవుతుంది. మీరు నమ్మలేరు. ఆలా ఎలా పోయింది అని అనుకుంటారు కూడా. పొట్టలో సమస్యలకు దాల్ని చెక్కంత మంచిది రొకటి లేదు. తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి.. కొద్దిగా తాగండి. పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది. అలాగే రాత్రి నిద్రపోయే ముందు.. దాల్చిన చెక్క పొడి, నువ్వుల గింజలు కలిపి తినండి. తెల్లారి పొట్ల మొత్తం క్లీన్ అవుతుంది.
మీరు అధిక బరువుతో బాధపడుతుంటే.. రోజూ అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి తీసుకోవచ్చు. దీని ద్వారా మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ పోవడమే కాదు. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌తో బాదపడేవారికి ఇది బాగా పనిచేస్తుంది.
మీరు అధిక బరువులో బాదపడుతుంటే.. రోజూ అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని నీటిలో కలిపి తీసుకోవచ్చు. దీని ద్వారా మీ ఆడీలో చెడు కొలెస్ట్రాల్ పోవడమే కాదు. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుంది
జలబు, గొంతులో నొప్పి, మంట, గరగర వంటివి ఉంటే.. దాల్చినచెక్క పొడిని, తేనెతో కలిపి తీసుకోవాలి. లేదంటే టీలో దాల్చిన చెక్క పొడిని వేసుకొని తాగొచ్చు మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే దీనికి వేడి చేసు గుణం కూడా ఉంటుంది.
EmoticonEmoticon