బిర్యానీ ఆకుతో ధూపం వేసుకోవచ్చని మీకు తెలుసా

bay leaf definition bay leaf description bay leaf dogs bay leaf drawing bay leaf denver bay leaf dunwoody bay leaf digital


ప్రతిరోజూ రాత్రి బిర్యానీ ఆకులు నీళ్ళలో కలుపుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది. బిర్యానీ ఆకు ఆరోగ్యానికే కాకుండా ఆధ్యాత్మికపరంగా ఉపయోగపడుతుంది. 


బిర్యానీ ఆకుతో ధూపం వేయడం ద్వారా దుష్ప్రభావాలు దూరమవుతాయి. ఇది శక్తివంతమైన మూలిక. దీనితో ధూపం వేయడం ద్వారా శ్రేయస్సు, రక్షణ, ప్రక్షాళన మానసిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది. 

ఈ ఆకుపై మీ కోరికలను రాసి పూజ గదిలో వుంచితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. డబ్బును ఆకర్షించడానికి బిర్యానీ ఆకు పనికొస్తుంది. మీ వాలెట్ లేదా పర్స్‌లో బిర్యానీ ఆకు ఉంచండి. 

మీ డబ్బు, కార్డులతో దాన్ని ఉంచండి. బిర్యానీ ఆకు డబ్బు, సమృద్ధి మరియు శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఇది విజయవంతమైన వ్యాపారం, కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుంది.


బిర్యానీ ఆకులను ధూపానికి వినియోగించడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. బిర్యానీ ఆకులను ధూపానికి వినియోగిస్తే.. చింతలు, భయాలు, ఆందోళనలను దూరం చేస్తుంది. ఈ ధూపాన్ని పీల్చడం ద్వారా శ్వాస సమస్యలు, ఒత్తిడి నయం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులను రాకుండా చేస్తుంది. ఈ బిర్యానీ ఆకుకు క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణం వుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులకు రక్తంలోని చక్కర స్థాయిని ఇది అదుపులో వుంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Previous
Next Post »