పన్నీర్ చీజ్ బాల్స్ తయారుచేయు విధానం



కావల్సిన పదార్థాలు:

పనీర్ - 500 g (grated)

చీజ్ - 1 cup (grated)

ఉల్లిపాయలు - 1 cup

పచ్చిమిర్చి - 4 to 5

 బ్రెడ్ పొడి - 1/2 cup

బంగాళదుంపలు - 3

 కార్న్ ఫ్లోర్ - 1/2 cup

కారం - 1/2 teaspoon

 ఉప్పు: రుచికి సరిపడా

నూనె తగినంత

తయారుచేయు విధానం:

 1. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పనీర్ తురుము మరియు చీజ్ తురుము వేయాలి.

2. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, బంగాళదుంప, కారం వేసి బాగా మిక్స్ చేయాలి.

3. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి .

4. తర్వాత ఈ మిశ్రమం నుండి కొద్దిగా కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి.

5. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్న తర్వాత , స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చయాలి.

6. నూనె వేడి అయ్యాక పనీర్ చీజ్ బాల్స్ బ్రెడ్ పొడిలో పొర్లించి తర్వాత కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.

7. డీప్ ఫ్రై చేసుకొన్న తర్వాత వీటిని ప్లేట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి, . అంతే హాట్ హాట్ పనీర్ బాల్స్ రెడీ, వీటిని టమోటో సాస్ తో సర్వ్ చేయండి
Previous
Next Post »