పోలిష్ చేస్తే షూ(బూట్) మెరుస్తాదేందుకు ?,





పొలిశ్ చేసిన తర్వాత వేసుకునే షూ , పోలోష్ చెయ్యని షూ కి ఉన్నా తేడా అందరికి తెలిసినదే .

షూ కి పొలిశ్ తో వచ్చే మెరుపు ఆ షూ నునుపుదనం మీద ఆధారపడుతుంది . షూ తయారీకి వాడేది చర్మ అయినా , ఇతర పదార్దమైనా దాని నిండా చిన్న చిన్న గుంటలు ఉండి గరుకుగా ఉంటుంది . అందువల్ల షూ "డల్ " గా కనిపిస్తుంది .
పొలిశ్ చేసినపుడు మనం వాడే పొలిశ్ పదార్ధం ఆ గుంటలను నింపటం వల్ల చర్మం నునుపుగా తయారై వెలుతురు పడినప్పుడు మెరుస్తూ ఎంతో ఆకర్షణీయం గా కనిపిస్తుంది .
Previous
Next Post »