పెళ్లంటే

పెళ్లంటే

పెళ్లంటే కనికట్టు

కట్నమంటే బిస్కట్టు


కక్కూర్తి పడ్డావో 

నీ బ్రతుకు హాంఫట్టు

సింగిలైతే కింగులాగా కాలరెగరేస్తావ్

పెళ్లమొస్తే లైఫు లాంగు మొగ్గలేస్తుంటావు

Previous
Next Post »