ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి
ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత
వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి.
ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత
వెర్రివాడినా ఏమిటి మట్టి తినడానికి.
నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి
చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన
చూడు.
చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన
చూడు.
నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే.
వీళ్ళు చెప్పేమాటలు నమ్మెయ్యద్దు ----అని
చిన్నికృష్ణుడు, మట్టి ఎందుకు తింటున్నావని
బెదిరిస్తున్న తల్లి యశోదమ్మకి చెప్పేడు.
వీళ్ళు చెప్పేమాటలు నమ్మెయ్యద్దు ----అని
చిన్నికృష్ణుడు, మట్టి ఎందుకు తింటున్నావని
బెదిరిస్తున్న తల్లి యశోదమ్మకి చెప్పేడు.
EmoticonEmoticon