పక్షులకు దిక్కులు ఎలా తెలుస్తాయి ?




నగరాలలోకి వెళితే మనకు దారి తెలియక ఇబ్బంది పడతాం . ఇక ఆకాశం లో ఎ దారి గుర్తులు ఉండని చోట పక్షులు అన్ని వందల మైళ్ళు ఎలా ఎగురు తాయి ?.
పక్షులకు దిక్కుల పరిజ్ఞాము ఎక్కువే . అవి ఆకాశంలో ఉన్నా నక్షత్రాలు , సూర్యుడు ,చంద్రుడు , ఆధారము గా గుర్తులు పెట్టుకుంటాయి . వాటిని చూస్తూ తగిన కోణం లో ప్రయాణ మార్గం నిర్దేశించుకుని ముందుకు కదులుతాయి . అందుకే పక్షులకు దరితప్పడం అనేది జరుగదు 
Previous
Next Post »