అష్టవిధ చిరంజీవులు అంటే ఎవరు







భారతీయ పురాణాలలో ఎనమండుగురు వ్యక్తుల్ని చిరంజీవులు గా పేర్కొన్నారు . చిరంజీవి అంటే చనిపోయినా బ్రతికున్నట్లు భావన . మ్రుతన్జీవి అంటే బ్రతికున్నా చనిపోయినా వాని కింద లెక్క .
పురాణ చిరంజీవులు :
1. అశ్వద్ధామ ,
2. బలిచక్రవర్తి ,
3. వ్యాసమహర్షి ,
4. హనుమంతుడు ,
5. విభీషణుడు ,
6. కృపాచార్యుడు ,
7 . పరశురాముడు ,
8. మార్కండేయ ,

Previous
Next Post »

3 Comments

Write Comments
Zilebi
AUTHOR
October 9, 2018 at 9:52 AM delete


ఒక్క చిరంజీవి తోనే పంచదశలోకం దద్దరిల్లి పోతోంది ఇంకా అడిషనల్ సెవెన్‌ శాల్తీలా;

వామ్మో నే పోతా కాలక్షేపం వద్దే వద్దు :)


జిలేబి

Reply
avatar
Agnatha
AUTHOR
October 9, 2018 at 10:44 PM delete

ఏడుగురు అని విన్నాను ..సప్తైతే చిరంజీవినః అన్నారు

Reply
avatar