- పెన్సిల్ ను మొదటిసారిగా 1565 లో తయారు చేశారు.
- వీటి తయారీలో గ్రాఫైట్, బంకమట్టి వాడతారు
- ప్రపంచవ్యాప్తంగా సంవత్సరమునకు సుమారు 1400 కోట్ల పెన్సిళ్ళు ఉత్పత్తి అవుతున్నాయి.
- మధ్యస్తమైన ఎత్తు ఉన్న చెట్టు ఉపయోగించి సుమారు 3 లక్షల పెన్సిళ్ళు తయారు చేయవచ్చు.
- ఒక్క పెన్సిల్ తో 56 కి. మీ. పొడవున గీత గీయవచ్చు
- సుమారు 45,000 పదాలను ఒక్క పెన్సిల్ తో రాయవచ్చు
- ఒక్క పెన్సిల్ ను దాదాపుగా 17 సార్లు చెక్కవచ్చు.
- ఒక్క అమెరికాలోనే సంవత్సరమునకు సుమారు 200 కోట్ల పెన్సిళ్ళు తయారు చేస్తున్నారు
- పెన్సిల్ తో ఒక్క భూమి మీదే గాదు గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేని అంతరిక్షంలోనూ నీటి లోపల కూడా రాయవచ్చు.
- పైన రబ్బరు అమర్చిన పెన్సిళ్ళ ను అమెరికన్లు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే, రబ్బరు లేని పెన్సిళ్ళ ను ఇంగ్లండ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
- పెన్సిళ్ళ ను తయారు చేసిన సుమారు వంద ఏళ్ల వరకూ వాటి పైన రబ్బర్లను అమర్చలేదు.
Next
« Prev Post
« Prev Post
Previous
Next Post »
Next Post »
Subscribe to:
Post Comments (Atom)
EmoticonEmoticon