కొరివి దెయ్యాలు ఉంటాయా?





రాత్రివేళ పొలాల్లో కొరివి దెయ్యాలను చుశామంటారు , అవి అడవిలో మరీ ఎక్కువగా కనిపిస్తాయని , మంటతో వెలుతుంతాయని అంటారు . ఆది అంతా భయమే తప్ప దెయ్యాలు ఉండవు .

అయితే మంట విషయం నిజస్ కాని అవి దెయ్యాలు మాత్రం కానే కావు . పక్షుల రెట్టలు , వృక్ష , జంతుజాల అవశేషాలలో ఉండే సోడియం , గంధకం , ఫాస్ఫరస్ వంటి తేలికగా మండే గుణం గల ధాతువులు భూమిమీద ఉష్ణోగ్రత మార్పుల వల్ల మండుతాయి . ఇలా మండటం పగలు జరుగుతుంది కాని మనం పగటి కాంతిలో వాటిని గమనించే అవకాశమూ వుండదు ... రాత్రివేళ మండినపుడు చీకటి వల్ల కనిపిస్తాయి . .. . అవే కొరివి దెయ్యాలని మనము భ్రమపడుతుంటాము
Previous
Next Post »

15 Comments

Write Comments
Zilebi
AUTHOR
October 15, 2018 at 6:37 AM delete


అలనాటి కొరివి దయ్యాలన్నీ
రూపు మార్చుకుని
పంచదశ లోకము లో యిప్పుడు
కామింటు దయ్యాలై తిరుగు తున్నాయి :)



జిలేబి

Reply
avatar
October 15, 2018 at 7:34 AM delete


బ్లాగరు దయ్యాలై తిరుగుతున్నాయి ॥

అంటే ఇంకా బాగా అతుకుతుంది కదా "జిలేబి" గారూ ☺?

😎

Reply
avatar
October 15, 2018 at 10:22 AM delete

దెయ్యా ల్లేనే లేవని
భయ్యా ! మన కావ్య గారు వాదిస్తుంటే ,
అయ్యా !కామింట్ దార్లూ
దెయ్యాలే , బ్లాగరులును దెయ్యా లట హో .

Reply
avatar
October 15, 2018 at 2:32 PM delete

కామెంట్లేగా బ్లాగర్లకు ఆక్సిజన్. అటువంటి సేవ చేస్తున్న కామెంటేటర్లను దెయ్యాలు ... అది కూడా కొరివి దెయ్యాలు ... అంటే పడతామా మాస్టారూ 😈? చీమా, చీమా ఎందుకు కుట్టావు అనే కథ తెలిసినదేగా ?

Reply
avatar
October 15, 2018 at 2:38 PM delete

"కాలక్షేపం" బ్లాగర్ గారూ, మీ బ్లాగ్ లో కామెంటేటర్లు తమ కామెంట్లను తామే డిలీట్ చేసుకునే వీలు లేదా? ఇది బ్లాగ్-స్పాట్ బ్లాగే కదా.

Reply
avatar
Zilebi
AUTHOR
October 15, 2018 at 2:50 PM delete


అసుకు బుసుకు కామింటేసాక నీహారికగారిలా డెలీటు
నొక్కేద్దామనే ? కుదరదంటే కుదరదంతే :)


జిలేబి

Reply
avatar
October 15, 2018 at 4:05 PM delete

ఆ సౌకర్యం లేదేమిటీ అని కుతూహలం కొద్దీ అడిగాను ... జనరల్ నాలెడ్జ్ అన్నమాట. అంతే గానీ కామెంట్ వేశాక మడమ త్రిప్పే ప్రశ్నే రాదంతే 😠😎. మీకిష్టమైన తమిళుల పరిభాషలో చెప్పాలంటే "ఛాన్సే లేదు" ☺.

పైన ఒక "ఎర్రంచు నచ్చత్రం" గురించి మీరేదో అన్నట్లున్నారు ... మీరు అయిపోయారు అయిపోయారు (తెలుగు సినిమాల్లో పడికట్టు డైలాగ్) ☝.

Reply
avatar
October 15, 2018 at 5:43 PM delete

మీ ఈ కామెంట్ ' జిలేబీ నామధారుల పద్యం లాగా '
అర్థం కాలే .

Reply
avatar
October 16, 2018 at 2:40 PM delete

సావాస దోషం మాస్టారూ 😀.

Reply
avatar
October 16, 2018 at 10:11 PM delete

సహవాస మంటున్నారు . వారు మీకు తెలుసన్నమాట .

Reply
avatar
Zilebi
AUTHOR
October 17, 2018 at 5:47 AM delete


లక్కాకుల వారు

పూర్వాశ్రమములో సావాసము దొందూ దొందే :)


జిలేబి

Reply
avatar
October 17, 2018 at 7:03 AM delete

పొద్దున్నుండీ సాయంత్రం వరకూ బ్లాగుల్లో పలకరించుకుంటున్నాం, అదీ సావాసమే కదా మాస్టారూ 🙂. కాకపోతే “జిలేబి” అన్న పేరుతో చలామణీ అవుతున్న ముసుగువీర తో 😀.

Reply
avatar
Zilebi
AUTHOR
October 17, 2018 at 7:12 AM delete


ఒకరేమో పాటక సూపర్ స్టార్ :)

మరొకరేమో పాట కచేరి :) 'పాత' కచేరి :)


జిలేబి

Reply
avatar
October 17, 2018 at 1:50 PM delete

అంటే వారికి మల్లే మీరూ బేంకరన్నమాట .

Reply
avatar
Zilebi
AUTHOR
October 17, 2018 at 2:57 PM delete


పాటకచేరి వా రా యిలాకయే అని యెక్క డో చెప్పుకున్నట్టున్నారు ?


జిలేబి

Reply
avatar